Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 6:20 PM బాపట్లGeneral
సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
చీరాల 31వ వార్డులోని కారంచేడు రోడ్డు నుండి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు రూ. 79 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధితో పారిశుధ్యం మెరుగుపడుతుందని, చీరాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...