వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పెద్ద ఎత్తున దసరా పండుగ ముందే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొందని ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి అన్నారు.
మంగళవారం కొత్తవలస మండలం రాజపాత్రుని పాలెంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుక ఆమెు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో ప్రజామౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

