Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 13, 2026 8:36 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
సాయిబాబా నగర్ డివిజన్‌లోని మోడీ బిల్డర్స్‌ FG బ్లాక్‌లో నూతన సీసీ రోడ్డు పనులను మేడ్చల్‌ DFCS ఛైర్మన్‌ మన్నే రాజు ప్రారంభించారు. డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజా సంఘాలతో కలిసి స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని మన్నే రాజు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...