వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సంజీవయ్యనగర్ 2వ లైన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజలకు మెరుగైన రహదారులు, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

