Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 06, 2026 8:56 AM నాగర్ కర్నూల్General
సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ - Udayam
చారకొండ మండలం శిరుసనగండ్లలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయన్నారు. సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై వీరబాబు నిఘాతో అసాంఘిక శక్తులను అడ్డుకోవచ్చన్నారు. ప్రజల భద్రతకు కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...