వార్తలకు తిరిగి వెళ్లండి

సీరోల్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఓవర్‌లోడ్‌తో అతివేగంగా ట్రాక్టర్లు గ్రామంలో తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణాపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

