వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుతూ సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభలో లింగంపేట్ మండలం ఐలాపూర్ కు చెందిన
ఎస్జిటి ఉపాధ్యాయుడు బి.దామోదరరావు వినూత్న నిరసన తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగి వేషంలో పల్లీల బుట్టతో నిరసన వ్యక్తం చేశారు. రూ.91 వేల జీతం పొందే ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత రూ.4,200 పెన్షన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతిబింబించారు.
Comments
Loading comments...

