Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ ప్రచార పాదయాత్రలను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 7:34 PM శ్రీకాకుళంGeneral
సీపీఐ ప్రచార పాదయాత్రలను విజయవంతం చేయాలి - Udayam
ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టనున్న సీపీఐ ప్రచార పాదయాత్రలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సమైక్యత పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారమే యాత్రల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...