వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహలకు వినతిపత్రం అందజేశారు.
కట్టల చెరువు అభివృద్ధి, హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకానికి నిధులు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, బెల్ట్‌షాపుల తొలగింపు, అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

