వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌కు చెందిన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్యాల రాకేష్ చలో అసెంబ్లీ ఆందోళనలో భాగంగా జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై కుప్పకూలారు.
అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. స్పృహలోకి వచ్చిన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

