Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ సిటిజన్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Follow Udayam on Google
Ram Sep 13, 2026 3:57 PM జాతీయంGeneral
సీనియర్ సిటిజన్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - Udayam
రమణయ్యపేటలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. వృద్ధుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాజశేఖరం హామీ ఇచ్చారు. వృద్ధులకు ప్రత్యేక ఓపీ , ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం , డే కేర్ సెంటర్లు , జిల్లా కేంద్రాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం వినాయక పుస్తకాలను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...