Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై అవగాహన

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 6:28 PM మహబూబ్‌నగర్General
సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై అవగాహన - Udayam
జిల్లా పోలీసు కార్యాలయంలో సీనియర్ సిటిజన్లకు డీఎస్పీ వెంకటేశ్వర్లు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, అనుమానాస్పద లింకులు, ఆన్‌లైన్ మోసాలపై వివరించారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...