Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ కాంగ్రెస్ వాదులను విస్మరించొద్దు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 2:32 PM జగిత్యాలGeneral
సీనియర్ కాంగ్రెస్ వాదులను విస్మరించొద్దు. - Udayam
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను విస్మరించొద్దని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ రఫీక్ కోరారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన సీనియర్లకు మార్కెట్ కమిటీలు, సొసైటీలు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. సీనియర్ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని రఫీక్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...