వార్తలకు తిరిగి వెళ్లండి

యువ నటుడు అనీష్ హీరోగా పరిచయమవుతున్న ‘ఇట్లు అర్జున’ సినిమా ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ విడుదల చేశారు. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనీష్ ఒక్క మాట కూడా మాట్లాడని పాత్రలో కనిపించనున్నారు.
అనశ్వర రాజన్ కథానాయికగా నటించగా, వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు
Comments
Loading comments...

