Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్‌ కొడుకుగా నస్లెన్ నో

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:48 PM జాతీయంవినోదం
అజిత్‌ కొడుకుగా నస్లెన్ నో  - Udayam
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో అజిత్‌ కుమారుడి పాత్రకు మలయాళ నటుడు నస్లెన్‌ను పరిశీలించారని దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెలిపారు. అయితే ఆ పాత్రకు అతడిని తీసుకోవద్దని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు తానే సూచించినట్లు వెల్లడించారు. నస్లెన్ అప్పటికే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడని, సినిమాలో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని అధిక్‌ వివరించారు.

Comments

G
Loading comments...