వార్తలకు తిరిగి వెళ్లండి

సీలేరు పీహెచ్‌సీలో గర్భిణులకు ఉచిత భోజనం కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి నెల వైద్య పరీక్షలకు వచ్చే వారికి ఆసుపత్రి ఆవరణలో భోజనం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

