Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీకే లావణ్యకు మేయర్‌ పదవి ఇవ్వొద్దు: రాజేశ్వరి

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:47 AM చిత్తూరుGeneral
సీకే లావణ్యకు మేయర్‌ పదవి ఇవ్వొద్దు: రాజేశ్వరి - Udayam
చిత్తూరు మేయర్‌ పదవిని సీకే లావణ్యకు కేటాయించవద్దని టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. బుధవారం చిత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబానికి పదవి ఇస్తే అరాచకాలు జరిగే ప్రమాదముందని ఆరోపించారు. తన కుమారుడి హత్యకు సంబంధించి సీకేబాబుపై గతంలో ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...