వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత వర్షాకాలం సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం మండలం తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి అన్నారు.
బుధవారం కోటబొమ్మాళి మండలం కురుడులోని ZPHS బీసీ హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. 110 మంది విద్యార్థులకు ఉచితంగా తనిఖీలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

