Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధుల నివారణకు ‘డ్రై డే ఫ్రైడే’

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 9:19 AM నిర్మల్General
సీజనల్ వ్యాధుల నివారణకు ‘డ్రై డే ఫ్రైడే’ - Udayam
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ముందు జాగ్రత్తలు తీసుకునేలా ‘డ్రై డే ఫ్రైడే’ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు క్లోరినేషన్, ఫాగింగ్ చేపట్టాలని చెప్పారు.

Comments

G
Loading comments...