వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ రవికుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
కాలువల్లో పూడికలు తీసి, సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కృష్ణమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

