వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేటలో సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బుర్రు అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఓటు దొంగతనం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనిల్‌కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
Comments
Loading comments...

