Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:13 AM అమరావతిGeneral
వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె - Udayam
సమస్యలు పరిష్కరించలేమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇవాళ సాధారణ సేవలు బహిష్కరించి, బుధవారం నుంచి అత్యవసర సేవలకూ దూరంగా ఉండనున్నట్లు జేఏసీ ప్రకటించింది. సర్వీస్ క్రమబద్ధీకరణ, వంద శాతం గ్రాస్ వేతనం పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...