Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్‌ బదులు భారత్‌ పేరుతో ట్రంప్‌ పోస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:11 AM అంతర్జాతీయంGeneral
బ్రెజిల్‌ బదులు భారత్‌ పేరుతో ట్రంప్‌ పోస్ట్ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలను భారత్‌గా పొరపాటున పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్ది గంటలకే తన తప్పును సరిదిద్దుకున్నారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై విమర్శలు గుప్పిస్తూ ఆయన ఈ పోస్ట్ చేశారు. భారత్‌‌లోని ఓటరు ఐడీ వ్యవస్థను గతంలోనూ ఆయన ప్రశంసించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...