వార్తలకు తిరిగి వెళ్లండి

చీటీల వ్యాపారంలో నష్టం వాటిల్లి, చేసిన అప్పులు భారంగా మారడంతో దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కొందరు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ఇతరుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

