Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 6:59 AM జాతీయంGeneral
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్ - Udayam
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించిన కేటుగాడిని ప్రకాశం జిల్లా కంభం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన నిందితుడు పలువురి వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. గతంలోనూ పలు జిల్లాల్లో ఇతనిపై కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...