Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో కిలేడీల ఘరానా మోసాలు

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:15 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో కిలేడీల ఘరానా మోసాలు - Udayam
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్సులు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి నగదు, నగలు చోరీ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఠాలు భిన్న రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచి, మఫ్టీలో ప్రత్యేక బృగాలను రంగంలోకి దించారు.

Comments

G
Loading comments...