వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల్లోనూ ములుగు జిల్లాలోని రామప్ప సరస్సు వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. దేవాదుల ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరవు ఛాయలను దూరం చేస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్న తరుణంలో అధికారులు అప్రమత్తమై నిరంతరం పంపింగ్ చేపడుతున్నారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తూ ఈ సరస్సు కీలక జలవనరుగా మారింది.
Comments
Loading comments...

