వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
కనీస వేతనం, మ్యాన్‌డేస్ విధానం రద్దు వంటి డిమాండ్లపై అధికారులతో జరిగిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

