Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్‌లో పసికందు వదిలివేత

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 7:08 AM మహబూబ్‌నగర్General
బస్టాండ్‌లో పసికందు వదిలివేత - Udayam
మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నెలలు నిండిన మగ శిశువును గుర్తుతెలియని మహిళ వదిలివెళ్లిన అమానుష ఘటన కలకలం రేపింది. పూలు విక్రయించే వారి వద్ద బాలుడిని ఉంచి ఆమె పరారైంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారుల సహకారంతో బాలుడిని శిశుగృహకు తరలించారు. తల్లి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...