వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీసహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

