వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాట్లాడుతూ, ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

