వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త సీఈసీ నియామక చట్టం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయాలపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ, చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

