వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆధారాల్లేని ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రాజ్యాంగ సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
SIR చట్టబద్ధమైన ప్రక్రియేనని, రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

