వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన చేపట్టారు. పట్టణ కార్యదర్శి ఎన్. రామాంజనేయులు అధ్యక్షతన కార్యక్రమములో కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి యు. కారుమంచి పాల్గొన్నారు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పాక్షికత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

