వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ ద్వారా ట్రేస్ చేశారు. కన్మకాల్వకు చెందిన హరిప్రసాద్, కామారం గ్రామానికి చెందిన అశోక్ ఫోన్లను గుర్తించారు.
మహబూబ్‌నగర్, తీగలపల్లి గ్రామాల్లో ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేశారు. శుక్రవారం ఎస్‌ఐ నరేందర్ బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించారు.
Comments
Loading comments...

