Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ 35వ వార్డులో మజ్జి త్రినాథ్ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 6:18 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డు కార్పొరేటర్‌గా టీడీపీ అభ్యర్థి మజ్జి త్రినాథ్ రావు విజయం సాధించారు. ఈ విజయంతో వార్డులో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తానని గెలిచిన తర్వాత త్రినాధ్ రావు చెప్పారు.

Comments

G
Loading comments...