వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం సాధించింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ఆసి లీలారాణి తన సమీప వైసీపీ ప్రత్యర్థి పిలక రాజ్యలక్ష్మిపై 5,834 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మొత్తం 28 వార్డులకు గానూ టీడీపీ 16 (ఒక ఏకగ్రీవంతో సహా), వైసీపీ 7, జనసేన 3, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
Comments
Loading comments...

