వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వాహనాల అద్దె పెంపుపై ఉన్నతాధికారులతో చర్చలు జరగడంతో రెండు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను విరమించినట్లు కరీంనగర్ అద్దె వాహన యజమానులు, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు గట్టు పవన్ తెలిపారు.
సర్కిల్‌లోని అద్దె వాహనాలు, డ్రైవర్లు యథావిధిగా విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. సమ్మె విరమణ లేఖను ఎస్ఈ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

