వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ స్థానిక ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్‌కు ప్రజలు మరోసారి గట్టి బుద్ధి చెప్పారని మంత్రి సవిత అన్నారు. ‘రప్పా రప్పా’ అనేవారిని ప్రజలు ఆదరించరనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీలోని మొత్తం 23 వార్డులను కూటమి కైవసం చేసుకుంది. టీడీపీ 21, జనసేన, భాజపా ఒక్కో వార్డులో గెలిచాయి.చారు.
Comments
Loading comments...

