Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FLNలో జిల్లాను ముందంజలో నిలపాలి: DRP

Follow Udayam on Google
Harika Nov 03, 2026 6:22 PM కామరెడ్డిGeneral
FLNలో జిల్లాను ముందంజలో నిలపాలి: DRP - Udayam
బాన్సువాడ మండలం బోర్లం ZPHSలో SGT ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. మిడ్‌లైన్ టెస్ట్ నాటికి విద్యార్థుల్లో అవసరమైన సామర్థ్యాలు పెంపొందించాలని DRP అయ్యాల సంతోష్ సూచించారు. తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థులు రాణించేలా కృషి చేయాలని, 2, 5వ తరగతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. FLNలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...