Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌లో 14 రకాల సరుకులు పంపిణీ చేయాలి: ఐద్వా

Follow Udayam on Google
Harika Nov 03, 2026 6:19 PM కరీంనగర్General
రేషన్‌లో 14 రకాల సరుకులు పంపిణీ చేయాలి: ఐద్వా - Udayam
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి, రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులు పంపిణీ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన నిరసనలో ఆమె మాట్లాడారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీతో పాటు ఇతర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

Comments

G
Loading comments...