Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంకు మహిళా నేతల రాఖీలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 1:31 PM గుంటూరుGeneral
సీఎంకు మహిళా నేతల రాఖీలు - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...