Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎన్‌జీ స్టేషన్‌లో కారు సిలిండర్ పేలుడు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:06 AM జాతీయంGeneral
గుజరాత్ కర్జన్ పట్టణంలోని సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఓ కారు గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి సిలిండర్ రెండు ముక్కలుగా చీలిపోగా, కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...