వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్‌వోసీకి సంబంధించిన రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే కృష్ణారావు శుక్రవారం లబ్ధిదారు గీతాదేవికి అందజేశారు. ఫతేనగర్ డివిజన్‌కు చెందిన ఆమెకు క్యాంపు కార్యాలయంలో చెక్కును అందించారు.
ఈ సందర్భంగా అవసరమైన వారికి సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

