Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 4:30 PM విజయనగరంGeneral
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలో 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 4,38,094 ల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతులు మీదగా అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ ద్వారా ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...