వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణం మండలానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.18.60 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.రాయికల్‌లోని గుడేటి రెడ్డి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

