Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 8:43 PM సంగారెడ్డిGeneral
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి - Udayam
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలానికి చెందిన కొల్లే మారుతీ గొండకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కుర్తే శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాలే రాజు, మొగుళప్ప తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...