Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విదేశీ పర్యటనపై స్పష్టత ఇవ్వాలి: ఎంపీ అర్వింద్

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 7:16 PM నిజామాబాద్General
సీఎం విదేశీ పర్యటనపై స్పష్టత ఇవ్వాలి: ఎంపీ అర్వింద్ - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలు, పర్యటన ఉద్దేశాలు, వివిధ సంస్థలతో జరగనున్న సమావేశాల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. ఆక్స్‌ఫర్డ్‌లోని Blavatnik School of Government సందర్శనకు సంబంధించిన వివరాలను కూడా స్పష్టం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...