Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం టూర్‌కు కేంద్రం నో: మంత్రి

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:31 AM హైదరాబాద్General
సీఎం టూర్‌కు కేంద్రం నో: మంత్రి - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే పర్యటనను అడ్డుకున్నారని విమర్శించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, పెట్టుబడులు తీసుకురావడమే సీఎం పర్యటన లక్ష్యమని అన్నారు.

Comments

G
Loading comments...