Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిది పేదలకు ఒక వరం

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 2:17 PM అనంతపురంGeneral
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం - Udayam
వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న 72 కుటుంబాలకు రూ.37,50,168 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి చెందిన 885 మందికి రూ.5,82,13,985 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎం సహాయనిది పేదలకు ఒక వరం అన్నారు.

Comments

G
Loading comments...